TG EAPCET Results 2026: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG EAPCET 2026 ఫలితాలు ఈరోజు (మే 17, 2026) అధికారికంగా విడుదలయ్యాయి.పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డ్‌లను క్రింది ఇవ్వబడిన డైరెక్ట్ బటన్/లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. TG EAPCET (TS EAMCET) Results 2026
📊 TG EAPCET 2026 పరీక్షల హైలైట్స్
ఈ సంవత్సరం తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.82 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. TG EAPCET (TS EAMCET) Results 2026
- ఇంజినీరింగ్ స్ట్రీమ్: మే 9 నుండి 11 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 1,97,241 మంది విద్యార్థులు హాజరయ్యారు.
- అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్: మే 4, 5 తేదీల్లో జరిగిన పరీక్షలకు 84,954 మంది విద్యార్థులు హాజరయ్యారు.
- ఈ ఏడాది మొత్తం అటెండెన్స్ 93% పైగా నమోదు కావడం విశేషం.
🛑 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? (Step-by-Step Guide)
విద్యార్థులు తమ ఫలితాలను మరియు ర్యాంక్ కార్డ్‌ను సులభంగా తెలుసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
- మొదట క్రింద ఇవ్వబడిన “Check TG EAPCET Results” బటన్ పై క్లిక్ చేయండి.
- మీ Registration Number, Hall Ticket Number మరియు Date of Birth (పుట్టిన తేదీ) వివరాలను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ స్క్రీన్ పై మార్కులు మరియు ర్యాంక్‌తో కూడిన ర్యాంక్ కార్డ్ కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోండి. TG EAPCET (TS EAMCET) Results 2026
🌐 ఫలితాల కోసం డైరెక్ట్ లింక్స్ (Direct Result Buttons)
రిజల్ట్స్ విడుదలైన వెంటనే సర్వర్లపై లోడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థుల సౌకర్యార్థం ఇక్కడ అధికారిక మరియు ప్రత్యామ్నాయ సర్వర్ల లింకులు అందించడమైనది. క్రింది బటన్స్ క్లిక్ చేసి మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి:
💡 గమనిక: వెబ్సైట్ ఓపెన్ కాకపోతే కంగారు పడకుండా 2 నిమిషాలు ఆగి పేజీని రీఫ్రెష్ (Refresh) చేయండి లేదా ప్రత్యామ్నాయ లింక్ ద్వారా ప్రయత్నించండి. TG EAPCET (TS EAMCET) Results 2026
📌 అర్హత మార్కులు (Qualifying Marks)
- General / OBC అభ్యర్థులకు: పరీక్షలో క్వాలిఫై కావడానికి కనీసం 25% మార్కులు (అంటే 160 మార్కులకు గాను 40 మార్కులు) సాధించాల్సి ఉంటుంది.
- SC / ST అభ్యర్థులకు: కనీస అర్హత మార్కులు అంటూ ఏవీ లేవు, పరీక్షకు హాజరైతే సరిపోతుంది. అయితే ర్యాంకుల కేటాయింపు మెరిట్ ఆధారంగానే జరుగుతుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్ల కోసం మన వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి!
విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్! TG EAPCET (TS EAMCET) Results 2026
TG EAPCET
TS EAMCET




