Piduguralla GGH Staff Nurse Final Merit List 2026 | పిడుగురాళ్ల GGH 150 స్టాఫ్ నర్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

Piduguralla GGH Staff Nurse Final Merit List 2026 పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న 150 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ జాబితా (Final Merit List) అధికారికంగా విడుదలైంది. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (RDMHS) డాక్టర్ జి. శోభారాణి గారు మే 29, 2026న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. Piduguralla GGH Staff Nurse Final Merit List 2026

గతంలో విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌పై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను, దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన అధికారులు, గ్రీవెన్సులన్నింటినీ పరిష్కరించి ఈ తుది మెరిట్ జాబితాను సిద్ధం చేశారు. Piduguralla GGH Staff Nurse Final Merit List 2026

అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా: Piduguralla GGH Staff Nurse Final Merit List 2026

సరిచేసిన ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను అభ్యర్థుల పరిశీలన కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారిక వెబ్‌సైట్ అయిన https://cfw.ap.nic.in లో అందుబాటులో ఉంచారు.

ముగిసిన తప్పుల సవరణ గడువు: Piduguralla GGH Staff Nurse Final Merit List 2026

ప్రకటించిన ఫైనల్ మెరిట్ జాబితాలో ఏవైనా క్లరికల్ (Clerical) లేదా టైపోగ్రాఫికల్ (Typographical) తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి అభ్యర్థులకు మే 29 నుండి మే 30, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు అధికారులు సమయం ఇచ్చారు. ఈ అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే మే 30వ తేదీతో ముగిసిపోయింది.

AP GGH Piduguralla Staff Nurse Provisional Merit List 2026 Out – Check Now

అఫీషియల్ PDF (Official pdf )[ఇక్కడ క్లిక్ చేయండి]
అఫిసియల్ వెబ్సైట్ (Apply website )[ఇక్కడ క్లిక్ చేయండి]

📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.

📝నోటిఫికేషన్ కి సంబందించి సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా  కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

పిడుగురాళ్ల GGH స్టాఫ్ నర్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను ఏ వెబ్‌సైట్‌లో చూడవచ్చు?

అభ్యర్థులు తమ ఫైనల్ మెరిట్ జాబితాను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారిక వెబ్‌సైట్ https://cfw.ap.nic.in లో చూడవచ్చు.

వెబ్‌సైట్‌లో ఇంకా అప్‌డేట్ రాకపోవడానికి కారణం ఏమిటి? తదుపరి అప్‌డేట్ ఎప్పుడు ఉంటుంది?

అధికారులు మే 29న ప్రెస్ నోట్ విడుదల చేసి, ఫైనల్ మెరిట్ జాబితాను అప్‌లోడ్ కోసం పంపించారు. సాంకేతిక కారణాల వల్ల వెబ్‌సైట్‌లో ఇంకా అప్‌డేట్ కాలేదు. అధికారులు ప్రస్తుతం ఈ సవరణల ప్రక్రియను పూర్తి చేస్తున్నందున, త్వరలోనే ఫైనల్ మెరిట్ లింక్‌తో పాటు దీని తదుపరి ముఖ్యమైన అప్‌డేట్ అయిన “ఫైనల్ సెలక్షన్ లిస్ట్” (ఎంపికైన వారి జాబితా) లేదా “కౌన్సెలింగ్ షెడ్యూల్” నేరుగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో తప్పుల సవరణకు ఇంకా అవకాశం ఉందా?

లేదు, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో క్లరికల్ లేదా టైపోగ్రాఫికల్ తప్పుల సవరణకు అధికారులు మే 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఇచ్చారు. ఆ గడువు ఇప్పటికే ముగిసిపోయింది.

పిడుగురాళ్ల కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు?

ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ హాస్పిటల్ (GGH) పిడుగురాళ్ల నందు మొత్తం 150 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ మెరిట్ లిస్ట్‌లో మార్కులను ఏ ప్రాతిపదికన లెక్కించారు?

భ్యర్థుల అర్హత పరీక్షల (GNM/B.Sc Nursing) మార్కులతో పాటు, నిబంధనల ప్రకారం కోవిడ్ (COVID) సర్వీస్ వెయిటేజీ, రూరల్ మరియు ట్రైబల్ ఏరియా సేవా మార్కులను కలిపి ఈ ఫైనల్ జాబితాను రూపొందించారు.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top