ఏపీ వైద్య ఆరోగ్య శాఖ: 150 స్టాఫ్ నర్స్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేశారు – పూర్తి వివరాలు ! GGH Piduguralla Staff Nurse Provisional Merit List 2026
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ: పిడుగురాళ్లలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ – ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నోటిఫికేషన్ (No. 01/2026) ద్వారా మొత్తం 150 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే కదా.
గుంటూరు రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కార్యాలయం తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను (Provisional Merit List) విడుదల చేసింది. GGH Piduguralla Staff Nurse Provisional Merit List 2026
latest andhra pradesh jobs ! apply now
ముఖ్యమైన వివరాలు: GGH Piduguralla Staff Nurse Provisional Merit List 2026
- పోస్టుల సంఖ్య: 150 (స్టాఫ్ నర్స్ – కాంట్రాక్ట్ ప్రాతిపదికన).
- ప్రాంతం: గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా.
- మెరిట్ జాబితా విడుదల తేదీ: 14-05-2026.
- అభ్యంతరాల (Grievances) సమర్పణకు గడువు: 14-05-2026 నుండి 19-05-2026 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.
అభ్యంతరాలను ఎలా తెలియజేయాలి? GGH Piduguralla Staff Nurse Provisional Merit List 2026
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో తమ వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు లేదా గ్రీవెన్సెస్ ఉంటే, అభ్యర్థులు నిర్ణీత గడువులోగా గుంటూరులోని ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో నేరుగా సమర్పించాల్సి ఉంటుంది.
Latest govt jobs – apply now !
జాబితాను ఎక్కడ చూడాలి?
అభ్యర్థులు పూర్తి ప్రొవిజనల్ మెరిట్ జాబితా కోసం క్రింద ఉన్న అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.
ఈ పోస్టుల ఎంపికలో అభ్యర్థుల అకడమిక్ మార్కులు (GNM/B.Sc Nursing), ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం నుంచి వెయిటేజీ మరియు వారి పని అనుభవం (సర్వీస్ వెయిటేజీ) ఆధారంగా మెరిట్ పాయింట్లను లెక్కించారు. అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య లేదా పేరుతో జాబితాలో తమ వివరాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
GGH Piduguralla Staff Nurse Provisional Merit List 2026
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📢 మాతో కనెక్ట్ అవ్వండి (Join Our Groups):
📌 Important Note: Please apply only after checking the official website for each notification. We provide information only through our website and channel.
📝 If you have any doubts regarding this notification, please comment and I will definitely reply.
Don’t forget to Like, Share and Subscribe! 🔔
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.




