GGH Guntur Recruitment 2026 | ap medical & health dept jobs 2026 latest notification | emergency apply now immediately.

ap medical & health dept jobs 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH), గుంటూరు రిక్రూట్‌మెంట్ 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) లోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్లలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. ap medical & health dept jobs 2026

organisationGovernment General Hospital (GGH), Guntur
post nameAccountant, Peer Educator, Chowkidar, House Keeping
total vacancies05 Posts
last date29-05-2026
Application ModeOffline (Physical / Registered Post)
salary | pay scaledepend on post
categorymedical department jobs
districtguntur district (erstwhile)

Accountant cum clerk:

01 Post (Salary: Rs. 12,000/- PM)

Peer Educator:

01 Post (Salary: Rs. 10,000/- PM)

Chowkidar:

02 Posts (Salary: Rs. 9,000/- PM)

House Keeping work:

01 Post (Salary: Rs. 9,000/- PM)

ap medical & health dept jobs 2026

Accountant cum clerk:

అకౌంట్స్ పరిజ్ఞానం మరియు కంప్యూటర్ వర్కింగ్ నాలెడ్జ్‌తో కూడిన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

Peer Educator:

చదువు రావలెను (Literate). 1-2 సంవత్సరాల సోబ్రియేటి (మత్తుపదార్థాలకు దూరంగా ఉన్న) అనుభవం గల మాజీ డ్రగ్ వినియోగదారు అయి ఉండాలి.

Chowkidar & House Keeping:

5వ తరగతి (Vth Class) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సైకిల్ లేదా మోటార్ సైకిల్ నడపడం తెలిసి ఉండాలి మరియు తెలుగు రాయడం, చదవడం తప్పనిసరి.

వయోపరిమితి (Age Limit)

  • అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు దాటకూడదు (30.04.2026 నాటికి).
  • ఏజ్ రిలాక్సేషన్ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది (SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది). ap medical & health dept jobs 2026

ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష (Written Exam) లేదా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థులు అప్లికేషన్‌తో పాటు సమర్పించిన సర్టిఫికేట్ల ఆధారంగా టోటల్ 100 మార్కులకు గానూ మెరిట్ లిస్ట్ రూపొందించి ఎంపిక చేస్తారు.

మార్కుల కేటాయింపు (Weight-age) విధానం కింద పేర్కొన్న విధంగా ఉంటుంది:

క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కులు (90% వెయిటేజీ):

  • అభ్యర్థి ఆయా పోస్టుకు నిర్దేశించిన విద్యా అర్హత పరీక్షలో (ఉదాహరణకు అకౌంటెంట్ పోస్టుకు డిగ్రీ, చౌకీదార్ పోస్టుకు 5వ తరగతి) సాధించిన మొత్తం మార్కుల శాతానికి 90 మార్కుల పరిమితితో వెయిటేజీ ఇస్తారు.
  • కోర్సు పూర్తి చేసిన సంవత్సరం ఆధారంగా (గరిష్టంగా 10 మార్కులు):
  • అభ్యర్థి తన విద్యా అర్హత పూర్తి చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచాయో ఆ సీనియారిటీ ఆధారంగా మార్కులు కలుస్తాయి. అర్హత సాధించిన తర్వాత పూర్తయిన ప్రతి సంవత్సరానికి 1.0 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజీగా ఇస్తారు. ap medical & health dept jobs 2026

రిజర్వేషన్లు మరియు రూల్ ఆఫ్ రోస్టర్ (Reservations & RoR)

  • ప్రభుత్వ నిబంధనల (G.O.Ms.No.77 మరియు G.O.Ms.No.7) ప్రకారం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రోస్టర్ (RoR) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
  • రోస్టర్ పాయింట్ల కేటాయింపు క్రింది విధంగా ఉంది:
    • అకౌంటెంట్ కమ్ క్లర్క్: OC-3
    • పీర్ ఎడ్యుకేటర్: OC-1
    • చౌకీదార్: OC-1, SC Group-1
    • హౌస్ కీపింగ్: OC-1
  • స్థానికత (Local Candidature): ఈ రిక్రూట్‌మెంట్ ఉమ్మడి గుంటూరు జిల్లా (Erstwhile Guntur District) పరిధిలోకి మాత్రమే వస్తుంది. అభ్యర్థులు సమర్పించే 4వ తరగతి నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్ల ఆధారంగా లోకల్ క్యాండిడేచర్‌ను నిర్ధారిస్తారు. ఒకవేళ సరైన సర్టిఫికేట్ లేకపోతే నాన్-లోకల్ (Non-Local) గా పరిగణిస్తారు.
  • ఫైనల్ లిస్ట్ అప్‌డేట్స్: సెలక్షన్ కి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్, అభ్యంతరాల స్పీకింగ్ ఆర్డర్స్ మరియు ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేస్తారు. ap medical & health dept jobs 2026

latest andhra pradesh jobs ! apply now

ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కింద పేర్కొన్న విధంగా ఉంటుంది:

దరఖాస్తు ఫారమ్ పొందడం:

  1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ https://guntur.ap.gov.in లేదా http://gunturmedicalcollege.edu.in నుండి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  2. ఫారమ్ పూర్తి చేయడం:
    • డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫారమ్‌ను ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టంగా పూరించాలి.
  3. దరఖాస్తు రుసుము (DD తీయడం):
    • మీ కేటగిరీని బట్టి నిర్ణయించిన ఫీజును కేవలం SBI లేదా UNION బ్యాంకుల ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో చెల్లించాలి.
    • DD ని “Superintendent, HDS, Government General Hospital, Guntur” పేరు మీద గుంటూరులో చెల్లించదగినదిగా తీయాలి.
    • ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసే వారు ప్రతి పోస్టుకు విడివిడిగా DD తీసి, ఆ రశీదును జతచేయాలి.
  4. సర్టిఫికేట్స్ జతపరచడం:
    • పూరించిన అప్లికేషన్‌తో పాటు క్రింది పేర్కొన్న అన్ని అవసరమైన ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టేషన్ (మీ సంతకం) చేసి జతపరచాలి. ap medical & health dept jobs 2026
  5. దరఖాస్తు సమర్పణ:
    • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ మరియు జిరాక్స్ పత్రాలను ఒక కవర్‌లో ఉంచి, దానిని “Superintendent, Government General Hospital, Guntur” గారి కార్యాలయంలో అందజేయాలి.
    • దరఖాస్తును కార్యాలయానికి వెళ్లి స్వయంగా (Physical గా) అందజేయవచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ (Registered Post) ద్వారా పంపవచ్చు.
    • చివరి తేదీ: 29.05.2026 సాయంత్రం 05:00 గంటల లోపు మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి.
    • గమనిక: అప్లికేషన్‌ను నేరుగా కౌంటర్‌లో ఇచ్చే వారు తప్పనిసరిగా తేదీతో కూడిన రసీదు (Acknowledgement) తీసుకోవాలి.

జతపరచవలసిన పత్రాల వివరాలు (Required Documents)

అప్లికేషన్‌తో పాటు ఈ క్రింది డాక్యుమెంట్లను తప్పనిసరిగా జతచేయాలి. ఏ ఒక్కటి తక్కువైనా అప్లికేషన్ తిరస్కరించబడుతుంది:

  • వయస్సు ధృవీకరణ: SSC (10వ తరగతి) లేదా దానికి సమానమైన మార్కుల మెమో.
  • విద్యా అర్హతలు: ఇంటర్మీడియట్ మరియు సంబంధిత పోస్టుకు కావలసిన విద్యార్హత పాస్ సర్టిఫికేట్లు.
  • మార్కుల పత్రాలు: అర్హత పరీక్షకు సంబంధించిన అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు.
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్: ఏదైనా కౌన్సిల్ పరిధిలోకి వస్తే, దానికి సంబంధించిన వాలిడ్ రిజిస్ట్రేషన్ మరియు రినైవల్ సర్టిఫికేట్.
  • స్థానికత ధృవీకరణ (Local Candidature): 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు. (ప్రైవేట్ చదువు చదివిన వారైతే నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి) .
  • కుల ధృవీకరణ పత్రం: వర్తించే వారు వాలిడ్ కాస్ట్ సర్టిఫికేట్ జతచేయాలి (లేకపోతే OC కింద పరిగణిస్తారు).
  • దివ్యాంగుల సర్టిఫికేట్: PH అభ్యర్థులైతే సదరం (SADAREM) సర్టిఫికేట్ కంపల్సరీ. ap medical & health dept jobs 2026

నోటిఫికేషన్ విడుదల తేదీ: 19-05-2026

అప్లికేషన్లు ప్రారంభ తేదీ: 21-05-2026

అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ: 29-05-2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) ap medical & health dept jobs 2026

అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification)[ఇక్కడ క్లిక్ చేయండి]
ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ (Apply Online)[ఇక్కడ క్లిక్ చేయండి]

📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.

📝 నోటిఫికేషన్ కి సంబందించి సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా  కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top