Acharya Nagarjuna University Recruitment 2026 | no exam – apply fast | great salary, good opportunity.

https://youtu.be/JEQV3u6PnDA

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు మరియు విద్యావంతులకు ఒక మంచి సువర్ణావకాశం! గుంటూరులోని ప్రముఖ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU), బాబు జగ్జీవన్ రామ్ చైర్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న వివిధ రకాల బోధన (Teaching) మరియు బోధనేతర (Non-Teaching) పోస్టుల భర్తీకి అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించవచ్చు. Acharya Nagarjuna University Recruitment 2026

organisationఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU), గుంటూరు
post nameప్రొఫెసర్, రీసెర్చ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ ‘C’), పీన్
total vacancies04 పోస్టులు (ప్రతి విభాగంలో ఒక ఖాళీ చొప్పున)
last date02-07-2026 సాయంత్రం 05:00 గంటల లోపు
qualification7వ తరగతి / డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ / Ph.D. (పోస్టును బట్టి మారుతుంది)
salary | pay scaleఆకర్షణీయమైన జీత భత్యాలు ఉన్నాయి
categoryయూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ (1 సంవత్సరం కాంట్రాక్ట్/డెప్యుటేషన్ ప్రాతిపదికన)
who will applyఅర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు (SC, ST, BC మరియు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది)

latest government jobs 2026 – apply now!

పోస్టుల వివరాలు: Acharya Nagarjuna University Recruitment 2026

  • ప్రొఫెసర్ (Professor): 01 పోస్ట్
  • రీసెర్చ్ ఆఫీసర్ (Research Officer): 01 పోస్ట్
  • స్టెనోగ్రాఫర్ (Stenographer – Grade ‘C’): 01 పోస్ట్
  • పీన్ (Peon / Office Subordinate): 01 పోస్ట్

అప్లికేషన్ ఫీజు వివరాలు: Acharya Nagarjuna University Recruitment 2026

  • ప్రొఫెసర్: OC అభ్యర్థులకు ₹2,000 | SC/ST/BC అభ్యర్థులకు ₹1,000
  • రీసెర్చ్ ఆఫీసర్: OC అభ్యర్థులకు ₹1,500 | SC/ST/BC అభ్యర్థులకు ₹1,000
  • స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ ‘C’): OC అభ్యర్థులకు ₹1,000 | SC/ST/BC అభ్యర్థులకు ₹500
  • పీన్: OC అభ్యర్థులకు ₹500 | SC/ST/BC అభ్యర్థులకు ₹300

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టుల వారీగా లభించే పే స్కేల్ మరియు గ్రేడ్ పే వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • 1. ప్రొఫెసర్ (Professor):
    • పే స్కేల్: ₹37,400 – ₹67,000
    • గ్రేడ్ పే (Grade Pay): ₹10,000
    • గమనిక: ఈ పోస్టుకు యూనివర్సిటీ ప్రొఫెసర్‌తో సమానంగా పూర్తి స్థాయి వేతనం లభిస్తుంది.
  • 2. రీసెర్చ్ ఆఫీసర్ (Research Officer):
    • పే స్కేల్: ₹15,600 – ₹39,100
    • గ్రేడ్ పే (Grade Pay): ₹5,400
    • గమనిక: ఈ పోస్టుకు యూనివర్సిటీ లెక్చరర్ ర్యాంక్ మరియు పే స్కేల్‌తో సమానంగా వేతనం ఉంటుంది.
  • 3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ (Stenographer):
    • పే స్కేల్: ₹9,300 – ₹34,800
    • గ్రేడ్ పే (Grade Pay): ₹4,200
  • 4. పీన్ / ఆఫీస్ సబార్డినేట్ (Peon):
    • పే స్కేల్: ₹5,200 – ₹20,200
    • గ్రేడ్ పే (Grade Pay): ₹1,800

1. ప్రొఫెసర్ (Professor) Acharya Nagarjuna University Recruitment 2026

  • విధానం A: సోషల్ సైన్సెస్ లో Ph.D. కలిగి ఉండాలి, కనీసం 10 రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రచురించి ఉండాలి మరియు రీసెర్చ్ స్కోర్ కనీసం 120 ఉండాలి. యూనివర్సిటీ/కాలేజీల్లో కనీసం 10 సంవత్సరాల బోధనా/రీసెర్చ్ అనుభవం ఉండాలి.
  • విధానం B: సంబంధిత రంగంలో 10 సంవత్సరాల అనుభవంతో పాటు Ph.D. కలిగిన ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్ కూడా అర్హులు.
  • ప్రాధాన్యత: బాబు జగ్జీవన్ రామ్ / దళిత స్టడీస్ పై పరిశోధనలు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

2. రీసెర్చ్ ఆఫీసర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ (Research Officer)

  • విధానం A: సోషల్ సైన్సెస్ లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు UGC/CSIR నిర్వహించే NET లేదా SLET/SET అర్హత సాధించి ఉండాలి (నిబంధనల ప్రకారం Ph.D. ఉన్నవారికి దీని నుండి మినహాయింపు ఉంటుంది).
  • విధానం B: ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (QS, THE, లేదా ARWU) లో టాప్ 500 లోపు ఉన్న విదేశీ యూనివర్సిటీ నుండి Ph.D. పొంది ఉండాలి.

3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ (Stenographer)

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • టైప్ రైటింగ్ మరియు షార్ట్‌హ్యాండ్ హైయర్ గ్రేడ్ (Higher Grade) తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి DCA సర్టిఫికేట్ ఉండాలి.
  • ప్రాధాన్యత: తెలుగు టైప్ రైటింగ్ / కంప్యూటర్ ట్రెయినింగ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

4. పీన్ (Peon) Acharya Nagarjuna University Recruitment 2026

  • కనీసం 7వ తరగతి (VII Class) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

టీచింగ్/రీసెర్చ్ పోస్టులు (Professor & Research Officer): అభ్యర్థుల అకడమిక్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది. తుది ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగానే ఉంటుంది.

నాన్-టీచింగ్ పోస్టులు (Stenographer & Peon): అర్హత ప్రమాణాలు మరియు స్టెనోగ్రాఫర్ పోస్టుకు అవసరమైన టెక్నికల్ స్కిల్స్ (టైపింగ్/షార్ట్‌హ్యాండ్) ఆధారంగా ఎంపిక ఉంటుంది. Acharya Nagarjuna University Recruitment 2026

అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి నిర్ణీత అప్లికేషన్ ఫార్మాట్‌ను పొందాలి. Acharya Nagarjuna University Recruitment 2026

అప్లికేషన్ ఫారమ్‌ను అన్ని సరైన వివరాలతో భర్తీ చేయాలి.

ఏదైనా జాతీయీకరించబడిన బ్యాంక్ నుండి “Registrar, Acharya Nagarjuna University” పేరు మీద అవసరమైన ఫీజుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసుకోవాలి.

భర్తీ చేసిన అప్లికేషన్ ఫారమ్, DD మరియు మీ విద్యార్హత పత్రాల నకళ్లను (Copies) క్రింది చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి:

REGISTRAR, ACHARYA NAGARJUNA UNIVERSITY, NAGARJUNA NAGAR, GUNTUR DISTRICT, ANDHRA PRADESH – 522510.

నోటిఫికేషన్ విడుదలైన తేదీ: 15-06-2026, Acharya Nagarjuna University Recruitment 2026

అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ: 02-07-2026 (సాయంత్రం 05:00 గంటల లోపు)

మంచి శాలరీ ప్యాకేజీ: ప్రొఫెసర్ పోస్టుకు గరిష్టంగా ₹37,400 – ₹67,000 + GP ₹10,000 వరకు ఆకర్షణీయమైన జీత భత్యాలు ఉన్నాయి.

ప్రతిష్టాత్మక సంస్థ: నాగార్జున యూనివర్సిటీ వంటి పెద్ద విద్యాసంస్థలో పనిచేసే అవకాశం లభిస్తుంది.

సామాజిక పరిశోధన: బాబు జగ్జీవన్ రామ్ మరియు దళిత స్టడీస్ పై సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేసే అవకాశం ఉంటుంది.

తాత్కాలిక ఉద్యోగం: ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కావు. కేవలం 1 సంవత్సరం కాలపరిమితి లేదా సదరు చైర్ ముగిసేంత వరకు మాత్రమే కాంట్రాక్ట్/డెప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. Acharya Nagarjuna University Recruitment 2026

ఆఫ్‌లైన్ ప్రాసెస్: అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో కాకుండా ఫిజికల్ ఫారమ్ మరియు DD ద్వారా పోస్టులో పంపాల్సి ఉంటుంది. దీనివల్ల పోస్టల్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ముఖ్యమైన లింకులు (Important Links) లింక్
అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) [ఇక్కడ క్లిక్ చేయండి]
అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) [ఇక్కడ క్లిక్ చేయండి]

📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.

📝నోటిఫికేషన్ కి సంబందించి సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా  కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 02-07-2026 సాయంత్రం 5 గంటల వరకు.

అప్లికేషన్ ఫీజును ఎలా చెల్లించాలి?

ఏదైనా జాతీయీకరించబడిన బ్యాంక్ (Nationalized Bank) నుండి "Registrar, Acharya Nagarjuna University" పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ (Demand Draft) రూపంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాల కాలపరిమితి ఎంత?

ఇవి పూర్తిగా తాత్కాలిక పోస్టులు. 1 సంవత్సరం కాలపరిమితి లేదా సదరు చైర్ ముగిసేంత వరకు (ఏది ముందైతే అది) కాంట్రాక్ట్/డెప్యుటేషన్ ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయబడతాయి.

ఈ నోటిఫికేషన్ లోని అన్ని పోస్టుల జీతభత్యాల (Salary & Pay Scale) వివరాలు ఎలా ఉన్నాయి?

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టుల వారీగా లభించే పే స్కేల్ మరియు గ్రేడ్ పే వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
1. ప్రొఫెసర్ (Professor):
పే స్కేల్: ₹37,400 - ₹67,000
గ్రేడ్ పే (Grade Pay): ₹10,000
గమనిక: ఈ పోస్టుకు యూనివర్సిటీ ప్రొఫెసర్‌తో సమానంగా పూర్తి స్థాయి వేతనం లభిస్తుంది.
2. రీసెర్చ్ ఆఫీసర్ (Research Officer):
పే స్కేల్: ₹15,600 - ₹39,100
గ్రేడ్ పే (Grade Pay): ₹5,400
గమనిక: ఈ పోస్టుకు యూనివర్సిటీ లెక్చరర్ ర్యాంక్ మరియు పే స్కేల్‌తో సమానంగా వేతనం ఉంటుంది.
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'C' (Stenographer):
పే స్కేల్: ₹9,300 - ₹34,800
గ్రేడ్ పే (Grade Pay): ₹4,200
4. పీన్ / ఆఫీస్ సబార్డినేట్ (Peon):
పే స్కేల్: ₹5,200 - ₹20,200
గ్రేడ్ పే (Grade Pay): ₹1,800

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top