హోమీ బాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (విశాఖపట్నం)లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి.
Homi Bhabha Cancer Hospital Vizag Recruitment 2026
ఉద్యోగ వివరాలు
- పోస్ట్ పేరు: టెక్నీషియన్ (ఎలక్ట్రికల్).
- ఖాళీల సంఖ్య: 01 (అవసరాన్ని బట్టి మారవచ్చు).
- జీతం: నెలకు రూ. 23,220/-.
- పని కాలం: మొదట 6 నెలలు, తర్వాత అవసరాన్ని బట్టి పొడిగించబడుతుంది.
అర్హతలు (ఏదైనా ఒకటి)
- ITI అభ్యర్థులు: SSC తో పాటు ITI (Electrical plus NCVT) పూర్తి చేసి ఉండాలి. ఐటిఐ తర్వాత పరిశ్రమలు లేదా ఆసుపత్రులలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్‌లో 05 ఏళ్ల అనుభవం మరియు వ్యాలిడ్ ఎలక్ట్రికల్ వైర్‌మెన్ సర్టిఫికేట్ ఉండాలి.
- డిప్లొమా అభ్యర్థులు: SSC తో పాటు డిప్లొమా (Electrical & Electronics Engineering) పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా తర్వాత 03 ఏళ్ల అనుభవం మరియు వ్యాలిడ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పర్మిట్ ఉండాలి.
- అనుభవం ఉండాల్సిన రంగాలు: HT/LT సబ్స్టేషన్లు, స్విచ్‌గేర్, ACB, MCCB, DG సెట్స్ మెయింటెనెన్స్, బిల్డింగ్ వైరింగ్ మొదలైనవి.
వయోపరిమితి: 30 ఏళ్లు.
Homi Bhabha Cancer Hospital Vizag Recruitment 2026
ఇంటర్వ్యూ వివరాలు
- తేదీ: 07.05.2026.
- సమయం: ఉదయం 9:30 నుండి 10:30 గంటల మధ్య.
- వేదిక: HRD విభాగం, మొదటి అంతస్తు, హోమీ బాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం.
ముఖ్య గమనికలు
- అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు (విద్య, అనుభవం, గత 3 నెలల పే-స్లిప్స్), అప్డేట్ చేసిన రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ తీసుకురావాలి.
- నైట్ షిఫ్టులు మరియు సెలవు దినాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
- ఏవైనా సందేహాలు ఉంటే 0891-2871 (Extn-538) నంబర్‌కు కాల్ చేయవచ్చు.
Homi Bhabha Cancer Hospital Vizag Recruitment 2026
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
Homi Bhabha Cancer Hospital Vizag Recruitment 2026
📢 మాతో కనెక్ట్ అవ్వండి (Join Our Groups):
Don’t forget to Like, Share and Subscribe! 🔔
Homi Bhabha Cancer Hospital Vizag Recruitment 2026: Walk-in Interview for Technician (Electrical) Posts: apply now.




