GTGH Rajamahendravaram Recruitment 2026
రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రి (GTGH)లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ‘మద్యం మరియు డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్’ (ADDC)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులన్నీ ఒక సంవత్సరం కాలపరిమితితో, ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) భర్తీ చేయబడతాయి.
GTGH Rajamahendravaram Recruitment 2026
పోస్టుల వివరాలు, ఖాళీలు మరియు జీతం:
- డాక్టర్ (ఫుల్ టైమ్): 01 ఖాళీ – నెలకు ₹ 60,000/-
- ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్: 01 ఖాళీ – నెలకు ₹ 25,000/-
- నర్స్ (ANM): 01 ఖాళీ – నెలకు ₹ 15,000/-
- కౌన్సిలర్లు / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్: 01 ఖాళీ – నెలకు ₹ 17,500/-
- అకౌంటెంట్ / క్లర్క్: 01 ఖాళీ – నెలకు ₹ 12,000/-
- పీర్ ఎడ్యుకేటర్: 01 ఖాళీ – నెలకు ₹ 10,000/-
- యోగ థెరపిస్ట్ / డ్యాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ టీచర్: 01 ఖాళీ – నెలకు ₹ 5,000/-
- వార్డ్ బాయ్: 01 ఖాళీ – నెలకు ₹ 13,000/-
- చౌకీదార్: 02 ఖాళీలు – నెలకు ₹ 9,000/-
- హౌస్ కీపింగ్ వర్కర్: 01 ఖాళీ – నెలకు ₹ 9,000/-
GTGH Rajamahendravaram Recruitment 2026
వయోపరిమితి:
గరిష్ట వయస్సు 42 ఏళ్లు (01.12.2025 నాటికి). SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
₹ 300/- (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో “Hospital Development Society, GTGH, Rajamahendravaram” పేరిట చెల్లించాలి)
GTGH Rajamahendravaram Recruitment 2026
ఎంపిక విధానం:
మొత్తం 100 మార్కులకు గాను, అకడమిక్ మార్కులకు 75%, సీనియారిటీకి 10%, మరియు పని అనుభవానికి (Weightage) గరిష్టంగా 15% మార్కులు కేటాయిస్తారు.
GTGH Rajamahendravaram Recruitment 2026
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా Addl.DME/Superintendent, GTGH, రాజమహేంద్రవరం కార్యాలయంలో అందజేయాలి. పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు.
GTGH Rajamahendravaram Recruitment 2026
జతపరచాల్సిన పత్రాలు:
- SSC మార్కుల జాబితా (వయస్సు ధ్రువీకరణ కోసం).
- విద్యార్హత సర్టిఫికేట్లు మరియు మార్కుల మెమోలు.
- ఆంధ్రప్రదేశ్ మెడికల్/పారామెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
- 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు.
- కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate).
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📢 మాతో కనెక్ట్ అవ్వండి (Join Our Groups):
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
Don’t forget to Like, Share and Subscribe! 🔔
latest government jobs click here




