ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (పూర్వపు APVVP), డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. ap paramedical jobs recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (పూర్వపు APVVP), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| post name | ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబోర్డినేట్ |
| total vacancies | 19 పోస్టులు |
| last date | 30-06-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) |
| qualification | 10వ తరగతి (SSC) / ఇంటర్మీడియట్ / డిప్లొమా / డిగ్రీ (సంబంధిత విభాగంలో) |
| salary | pay scale | పోస్టుని అనుసరించి |
| category | కాంట్రాక్ట్ / ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు |
| who will apply | డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అర్హులైన స్థానిక అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు: ap paramedical jobs recruitment 2026
- ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician): 01 పోస్ట్ (కాంట్రాక్ట్ విధానం)
- డార్క్ రూమ్ అసిస్టెంట్ (Dark Room Assistant): 04 పోస్టులు (కాంట్రాక్ట్ విధానం)
- జనరల్ డ్యూటీ అటెండెంట్స్ (General Duty Attendants): 13 పోస్టులు (ఔట్‌సోర్సింగ్ విధానం)
- ఆఫీస్ సబోర్డినేట్ (Office Subordinate): 01 పోస్ట్ (ఔట్‌సోర్సింగ్ విధానం)
అర్హతలు (Eligibility)
విద్యా అర్హతలు: ap paramedical jobs recruitment 2026
- ల్యాబ్ టెక్నీషియన్: ఇంటర్మీడియట్ (VOC MLT) లేదా DMLT లేదా B.Sc (MLT) ఉత్తీర్ణతతో పాటు APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి.
- డార్క్ రూమ్ అసిస్టెంట్: ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి డార్క్ రూమ్ అసిస్టెంట్ ట్రైనింగ్ డిప్లొమా లేదా రేడియో గ్రఫీ/X-Ray టెక్నాలజీ (CRA/DMIT) కోర్స్ చేసి ఉండాలి.
- జనరల్ డ్యూటీ అటెండెంట్: 10వ తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
- ఆఫీస్ సబోర్డినేట్: 10వ తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
వయోపరిమితి: ap paramedical jobs recruitment 2026
- అభ్యర్థుల గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు కలదు.
ఎంపిక విధానం (Selection Process)
మొత్తం 100 మార్కులకు గానూ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది:
- 75% మార్కులు: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.
- గరిష్టంగా 10 మార్కులు: కోర్సు పూర్తి చేసిన తర్వాత గడిచిన కాలానికి (ఏడాదికి 1 మార్కు చొప్పున).
- గరిష్టంగా 15% మార్కులు: ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్/కోవిడ్-19 విధులు నిర్వహించిన వారికి సర్వీస్ వెయిటేజీ ఇవ్వబడుతుంది. ap paramedical jobs recruitment 2026
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ap paramedical jobs recruitment 2026
దరఖాస్తును పూర్తిగా పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికెట్ల స్వయం ధృవీకరణ (Self-Attested) నకళ్లను జత చేయాలి.
నిర్దేశించిన అప్లికేషన్ ఫీజును (OC అభ్యర్థులకు రూ. 350/-, SC/ST/BC అభ్యర్థులకు రూ. 250/-, దివ్యాంగులకు మినహాయింపు ఉంది) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమలాపురం బ్రాంచ్‌లోని DCHS అకౌంట్‌కు చెల్లించాలి.
పూర్తి చేసిన భౌతిక దరఖాస్తులను “జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS) కార్యాలయం, ఏరియా ఆసుపత్రి, అమలాపురం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా” లో నిర్ణీత గడువులోగా సమర్పించి రసీదు పొందాలి.
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల మరియు అప్లికేషన్ ప్రారంభ తేదీ: 19-06-2026 (ఉదయం 10:00 గంటల నుండి)
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 30-06-2026 (సాయంత్రం 05:00 గంటల వరకు)
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విభాగంలో, సొంత జిల్లాలోనే పనిచేసే మంచి అవకాశం.
ఈ ఉద్యోగ కాలంలో లభించే సర్వీస్ సర్టిఫికెట్ భవిష్యత్తులో వచ్చే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వెయిటేజీ మార్కులు పొందడానికి ఉపయోగపడుతుంది. ap paramedical jobs recruitment 2026
ల్యాబ్ టెక్నీషియన్ మరియు డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టులకు ఆకర్షణీయమైన గౌరవ వేతనం (రూ. 28,220/- నుండి రూ. 32,670/-) లభిస్తుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఇవి కేవలం కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే (ప్రస్తుతానికి ఏడాది కాలపరిమితి).
శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు లభించే అదనపు అలవెన్సులు, ప్రమోషన్లు లేదా పెన్షన్ వంటి సదుపాయాలు వీరికి వర్తించవు.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
ap paramedical jobs recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా DCHS నోటిఫికేషన్ ద్వారా ఏయే పోస్టులను భర్తీ చేస్తున్నారు?
ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు ఆఫీస్ సబోర్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తులను ఎలా సమర్పించాలి? ఆన్‌లైనా లేదా ఆఫ్‌లైనా?
దరఖాస్తులను కేవలం ఆఫ్‌లైన్ (భౌతిక రూపంలో) పద్ధతిలోనే సమర్పించాలి. అధికారిక వెబ్‌సైట్ konaseema.ap.gov.in నుండి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసి, అమలాపురంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న DCHS కార్యాలయంలో కౌంటర్ వద్ద నేరుగా అందజేయాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?
దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 30-06-2026 సాయంత్రం 5:00 గంటల వరకు
జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు ఆఫీస్ సబోర్డినేట్ పోస్టులకు కావలసిన విద్యా అర్హత ఏమిటి?
ఈ రెండు పోస్టులకు అభ్యర్థులు 10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ నియామక ప్రక్రియలో ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థుల అర్హత పరీక్షల మెరిట్ మార్కులు (75%), సీనియారిటీ వెయిటేజీ (గరిష్టంగా 10 మార్కులు) మరియు గతంలో ప్రభుత్వ సేవలలో పనిచేసిన కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ వెయిటేజీ (గరిష్టంగా 15%) ఆధారంగా ఎంపిక చేస్తారు.




