పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) పరిధిలో గల డిరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో సపోర్టింగ్ స్టాఫ్ నియామకానికి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. AP DSH palnadu District Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం / DCHS పల్నాడు జిల్లా |
| post name | ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, GDA/FNO/MNO, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆఫీస్ సబోర్డినేట్ |
| total vacancies | 22 పోస్టులు |
| last date | 07-07-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) |
| qualification | 10వ తరగతి (SSC), సంబంధిత టెక్నికల్ కోర్స్ |
| salary | pay scale | రూ. 15,000/- ప్రతి నెలా |
| category | ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు (థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా) |
| who will apply | పల్నాడు జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కింది ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు: AP DSH palnadu District Recruitment 2026
- ల్యాబ్ అటెండెంట్: 1 ఖాళీ
- థియేటర్ అసిస్టెంట్: 1 ఖాళీ
- జనరల్ డ్యూటీ అటెండెంట్ (GDA/FNO/MNO): 16 ఖాళీలు
- పోస్ట్ మార్టం అసిస్టెంట్: 2 ఖాళీలు
- ఆఫీస్ సబోర్డినేట్: 2 ఖాళీలు
అర్హతలు (Eligibility)
వయస్సు: AP DSH palnadu District Recruitment 2026
01.07.2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: AP DSH palnadu District Recruitment 2026
- థియేటర్ అసిస్టెంట్, GDA, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆఫీస్ సబోర్డినేట్ పోస్టులకు 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత సరిపోతుంది.
- ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు 10వ తరగతితో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం (Selection Process)
ఎలాంటి రాత పరీక్ష లేకుండా పూర్తిగా మెరిట్ మరియు వెయిటేజీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. AP DSH palnadu District Recruitment 2026
అర్హత పరీక్ష మార్కులకు 75% వెయిటేజీ, సీనియారిటీకి గరిష్టంగా 10 మార్కులు, ఆసుపత్రులలో గతంలో చేసిన సేవలకు (కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్) గరిష్టంగా 15% వెయిటేజీ ఇస్తారు.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని భర్తీ చేయాలి. AP DSH palnadu District Recruitment 2026
దరఖాస్తు ఫీజును (OC అభ్యర్థులకు రూ. 350/-, SC/ST/BC/EWS అభ్యర్థులకు రూ. 250/-) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నరసరావుపేట బ్రాంచ్ కరెంట్ అకౌంట్‌లో జమ చేసి, ఆ రశీదును అప్లికేషన్‌కు జత చేయాలి. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది.
పూరించిన దరఖాస్తులను నరసరావుపేటలోని ఓల్డ్ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో గల O/o DCHS కార్యాలయంలో భౌతికంగా సమర్పించాలి.
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల: 01-07-2026
దరఖాస్తుల స్వీకరణ: 01-07-2026 నుండి 07-07-2026 (సాయంత్రం 05:00 వరకు)
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల: 13-07-2026
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల: 20-07-2026
కౌన్సెలింగ్ మరియు నియామక ఉత్తర్వులు: 22-07-2026. AP DSH palnadu District Recruitment 2026
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
స్థానిక జిల్లాలోనే ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉపాధి లభిస్తుంది. AP DSH palnadu District Recruitment 2026
రాబోయే నోటిఫికేషన్లలో సర్వీస్ వెయిటేజీ మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఇవి పూర్తి తాత్కాలిక/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులు మాత్రమే.
ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా సేవలను నిలిపివేసే హక్కు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీకి ఉంటుంది.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అప్లికేషన్ లింక్ (Application Link) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
AP DSH palnadu District Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
పల్నాడు జిల్లా నోటిఫికేషన్‌లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ అటెండెంట్ (1), థియేటర్ అసిస్టెంట్ (1), GDA/FNO/MNO (16), పోస్ట్ మార్టం అసిస్టెంట్ (2), ఆఫీస్ సబోర్డినేట్ (2) కలిపి మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తులు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి?
దరఖాస్తు ఫారాలు పల్నాడు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో 01.07.2026 ఉదయం 10:00 గంటల నుండి 07.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు ఎంత మరియు ఎక్కడ జమ చేయాలి?
OC అభ్యర్థులకు రూ. 350/-, SC/ST/BC/EWS అభ్యర్థులకు రూ. 250/- ఫీజు ఉంటుంది. ఈ మొత్తాన్ని నరసరావుపేట arandalpet మోర్ సెంటర్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా DCHS ఖాతాలో (అకౌంట్ నెం: 038111010000218, IFSC: UBIN0912255) జమ చేయాలి. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది.
ప్రొవిజనల్ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లు ఎప్పుడు విడుదలవుతాయి?
టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 13-07-2026 న, మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ 20-07-2026 న విడుదలవుతాయి.
ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుంది?
ఎంపికైన అభ్యర్థులకు 22-07-2026 న కౌన్సెలింగ్ నిర్వహించి, అదే రోజున నియామక ఉత్తర్వులు (Appointment Orders) జారీ చేస్తారు.




