AP DSH Nellore District Recruitment 2026 | ap health department jobs 2026 | no exam – apply fast | super chance, don’t miss.

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH) ఆసుపత్రులలో, ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరబడుతున్నాయి. అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. AP DSH Nellore District Recruitment 2026

organisationడిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS), ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా
post nameథియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ (GDA), ఆఫీస్ సబార్డినేట్
total vacancies06 పోస్టులు
last date04-07-2026
qualification10వ తరగతి (SSC) లేదా తత్సమానం
salary | pay scaleప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ రెమ్యునరేషన్ చెల్లించబడుతుంది
categoryప్రభుత్వ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు
who will applyఅర్హత గల స్థానిక మహిళలు మరియు పురుషులు

latest government jobs 2026 – apply now!

థియేటర్ అసిస్టెంట్ (Theatre Assistant): 02 పోస్టులు (Roster: SC Group-I, OC)

జనరల్ డ్యూటీ అటెండెంట్ (GDA): 03 పోస్టులు (Roster: BC-C, BC-A, OC)

ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate): 01 పోస్టు (Roster: SC Group-I)

విద్యార్హత: AP DSH Nellore District Recruitment 2026

గుర్తింపు పొందిన బోర్డు నుండి అభ్యర్థులు తప్పనిసరిగా ఎస్ఎస్‌సి (10వ తరగతి) లేదా దానికి సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: AP DSH Nellore District Recruitment 2026

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్ట వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఈ పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్ మార్కులు మరియు ప్రభుత్వ రోస్టర్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించబడుతుంది. AP DSH Nellore District Recruitment 2026

మొత్తం 100 మార్కులకు లెక్కింపు ఉంటుంది: AP DSH Nellore District Recruitment 2026

  • అర్హత పరీక్ష మార్కులు (Qualifying Exam): 75 మార్కులు.
  • కోర్సు పాసైన సంవత్సరం వెయిటేజీ: గరిష్టంగా 10 మార్కులు (సంవత్సరానికి 1 మార్కు చొప్పున).
  • ప్రభుత్వ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీ: గరిష్టంగా 15 మార్కులు (గిరిజన ప్రాంతం: 6 నెలలకు 2.5; గ్రామీణ: 2.0; పట్టణ: 1.0 మార్కులు).
  • కోవిడ్-19 ప్రత్యేక వెయిటేజీ: ప్రతి 6 నెలల కోవిడ్ సేవకు 5.0 మార్కులు లభిస్తాయి (నిర్దేశిత పత్రాలు సమర్పిస్తేనే).

ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ (భౌతిక దరఖాస్తు) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు పత్రాలను మరియు గైడ్‌లైన్స్‌ను నెల్లూరు జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.

పూర్తి చేసిన అప్లికేషన్‌ను “డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, పాత జూబ్లీ హాస్పిటల్ మొదటి అంతస్తు, వెజిటబుల్ మార్కెట్ దగ్గర, నెల్లూరు” కార్యాలయంలో పనిదినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 05.00 గంటల లోపు సమర్పించాలి.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 25-06-2026

దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 04-07-2026

ప్రభుత్వ ఆరోగ్య విభాగంలో సేవలందించే అవకాశం.

స్థానిక జిల్లా పరిధిలోనే ఉద్యోగ నిర్వహణ ఉంటుంది

ఇవి కేవలం అవుట్‌సోర్సింగ్ పోస్టులు మాత్రమే, శాశ్వత ఉద్యోగాలు కావు.

ఖాళీల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. AP DSH Nellore District Recruitment 2026

ముఖ్యమైన లింకులు (Important Links) లింక్
అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) [ఇక్కడ క్లిక్ చేయండి]
అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) [ఇక్కడ క్లిక్ చేయండి]

📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.

📝నోటిఫికేషన్ కి సంబందించి సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా  కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

నెల్లూరు జిల్లా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం పోస్టులు ఎన్ని?

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులను (02 థియేటర్ అసిస్టెంట్, 03 జనరల్ డ్యూటీ అటెండెంట్, 01 ఆఫీస్ సబార్డినేట్) అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా దరఖాస్తులు ఎక్కడ లభిస్తాయి మరియు చివరి తేదీ ఎప్పుడు?

వాబు: దరఖాస్తులు మరియు గైడ్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్ (https://spsnellore.ap.gov.in) లో లభిస్తాయి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 04-07-2026.

దరఖాస్తులను ఏ సమయంలో సమర్పించవచ్చు?

ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగిలిన అన్ని పనిదినాలలో ఉదయం 10.30 AM నుండి సాయంత్రం 05.00 PM లోపు దరఖాస్తులను సమర్పించవచ్చు.

దరఖాస్తులను ఏ కార్యాలయంలో అందజేయాలి?

భౌతిక దరఖాస్తులను "డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS), ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, పాత జూబ్లీ హాస్పిటల్ మొదటి అంతస్తు, వెజిటబుల్ మార్కెట్ దగ్గర, నెల్లూరు" కార్యాలయంలో అందజేయాలి.

ఈ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ కాలపరిమితి ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది?

ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలయ్యే ఫైనల్ మెరిట్ లిస్ట్, భవిష్యత్తులో వచ్చే ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ తేదీ నుండి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.

ఈ నోటిఫికేషన్‌కు ఇతర జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చా?

అర్హత గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ స్థానిక అభ్యర్థుల (Local Candidature) నిబంధనలు మరియు నివాస/స్టడీ సర్టిఫికేట్ నిబంధనల ప్రకారం మెరిట్ జాబితా రూపొందించబడుతుంది. 4 నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరి.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top