డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులలో బ్రాడ్ & సూపర్ స్పెషాలిటీ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. AP DME Senior Resident Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | Directorate of Medical Education (DME), Andhra Pradesh |
| post name | Senior Residents |
| total vacancies | 234 |
| last date | 19/07/2026 |
| qualification | MD / MS / DNB (Concerned Speciality) |
| salary | pay scale | Rs. 80,500/- Per Month |
| category | Andhra Pradesh Government Jobs |
| who will apply | Local Candidates of AP State (Non-Local with AP Medical Registration if locals not available) |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులలో బ్రాడ్ & సూపర్ స్పెషాలిటీ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. AP DME Senior Resident Recruitment 2026
మొత్తం ఖాళీల సంఖ్య 234 గా ఉంది.
అర్హతలు (Eligibility)
విద్యార్హత (Postgraduation Degree): అభ్యర్థులు గుర్తింపు పొందిన మెడికల్ ఇన్స్టిట్యూషన్ నుండి సంబంధిత స్పెషాలిటీలో MD / MS లేదా DNB (Broad Specialties) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. AP DME Senior Resident Recruitment 2026
మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్: అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AP Medical Council) లో రిజిస్టర్ అయి ఉండాలి. AP DME Senior Resident Recruitment 2026
వయోపరిమితి (Age Limit): నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 44 సంవత్సరాలు మించకూడదు. అయితే, ప్రీ-క్లినికల్ మరియు పారా-క్లినికల్ సబ్జెక్టుల (Anatomy, Physiology, Pharmacology, Pathology, Microbiology, Forensic Medicine) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలుగా నిర్ణయించారు.
స్థానికత (Local Candidature): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లోకల్ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు (కనీసం 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏపీలో చదివి ఉండాలి). ఒకవేళ లోకల్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్న నాన్-లోకల్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
మినహాయింపు: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. AP DME Senior Resident Recruitment 2026
ఎంపిక విధానం (Selection Process)
అభ్యర్థుల పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MD/MS/DNB) పరీక్షలలో (థియరీ మరియు ప్రాక్టికల్) సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. AP DME Senior Resident Recruitment 2026
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు (RoR) వర్తిస్తాయి.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు. AP DME Senior Resident Recruitment 2026
అధికారిక వెబ్‌సైట్ సందర్శించి, అవసరమైన ధృవీకరణ పత్రాలను (SSC, PG మార్క్స్ లిస్ట్, డిగ్రీ సర్టిఫికేట్, AP మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్) అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు రుసుము: OC అభ్యర్థులకు రూ. 2000/- మరియు BC, SC, ST అభ్యర్థులకు రూ. 1000/- ఆన్‌లైన్ లో చెల్లించాలి.
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 10/07/2026
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15/07/2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19/07/2026
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్‌గా మంచి అనుభవం లభిస్తుంది. AP DME Senior Resident Recruitment 2026
నెలకు రూ. 80,500/- స్థిరమైన గౌరవ వేతనం లభిస్తుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఇది కేవలం 1 సంవత్సరం కాలపరిమితి కలిగిన తాత్కాలిక (Tenure) పోస్ట్ మాత్రమే. AP DME Senior Resident Recruitment 2026
ఎంపికైన అభ్యర్థులు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు సేవలు అందించాల్సి ఉంటుంది, మధ్యలో వదిలివెళ్ళడానికి వీలుండదు.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official Website Link) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
AP DME Senior Residents Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు?
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 234 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 19 జూలై 2026.
ఈ పోస్టులకు జీతం ఎంత ఇస్తారు?
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 80,500/- చొప్పున వేతనం ఇవ్వబడుతుంది.
ఈ ఉద్యోగాల కాలపరిమితి ఎంత?
ఈ సీనియర్ రెసిడెంట్ పోస్టులు కేవలం ఒక సంవత్సరం (1 Year) కాలపరిమితికి మాత్రమే పరిమితం.
దరఖాస్తు చేసుకోవడానికి ఏయే సర్టిఫికెట్లు అవసరం అవుతాయి?
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో క్రింది పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది:
SSC సర్టిఫికెట్ (పుట్టిన తేదీ ధృవీకరణ కోసం)
MBBS మరియు MD/MS/DNB డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్లు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MD/MS/DNB) మార్కుల జాబితా
AP మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC/EWS అభ్యర్థులకు)
దివ్యాంగుల సర్టిఫికెట్ (వర్తించే వారికి)
ఆధార్ కార్డ్




