AP Backlog Posts 2026! Kurnool Differently Abled Backlog Notification 2026 : ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌లాగ్ పోస్టులు 2026. Great chance.

ఏపీ దివ్యాంగుల ఉద్యోగ నోటిఫికేషన్ (AP Differently Abled Job Notification)AP Backlog Posts 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు మరియు నంద్యాల) లోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.అర్హులైన దివ్యాంగుల నుండి దరఖాస్తులు కోరడమైనది.

పోస్టుల వివరాలు మరియు విద్యార్హతలు:

మొత్తం 38 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. వీటిని రెండు విభాగాలుగా విభజించారు:AP Backlog Posts 2026

డి.యస్.సి (DSC) పరిధిలోని ఉద్యోగాలు (మొత్తం 27):

టైపిస్టు:

  • శాఖ: జిల్లా ఆడిట్ అధికారి, స్టేట్ ఆడిట్, కర్నూలు
  • విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్)
  • ఖాళీలు: 01 (బధిరులు – జనరల్)

జూనియర్ అసిస్టెంట్:

  • శాఖ: జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ, కర్నూలు
  • విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్)
  • ఖాళీలు: 02 (అంధులు-01, బధిరులు-01)

ల్యాబ్ టెక్నీషియన్ – II:

  • శాఖ: జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ, కర్నూలు
  • విద్యార్హత: SSC మరియు 2 సంవత్సరాల Diploma in MLT (లేదా) ఇంటర్ తర్వాత 1 సంవత్సరం LT కోర్సు (లేదా) B.Sc (BZC/Life Science) తో పాటు PG Diploma in MLT
  • ఖాళీలు: 01 (అంధులు – జనరల్)

ANM Gr-III:

  • శాఖ: జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ, కర్నూలు
  • విద్యార్హత: ఇంటర్మీడియట్ మరియు ANM కోర్సులో 18 నెలల శిక్షణ (లేదా) ఇంటర్ ఒకేషనల్ MPHW కోర్సు మరియు 1 సంవత్సరం అప్రెంటిస్ షిప్
  • ఖాళీలు: 20 (అంధులు-10, బధిరులు-10)

జూనియర్ అసిస్టెంట్:

  • శాఖ: రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ కార్యాలయం, కర్నూలు
  • విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్)
  • ఖాళీలు: 01 (అంధులు – జనరల్)

జూనియర్ అసిస్టెంట్:

  • శాఖ: జిల్లా విద్యాధికారి, కర్నూలు
  • విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్)
  • ఖాళీలు: 02 (అంధులు-01, బధిరులు-01)

latest andhra pradesh jobs ! apply now

డి.యస్.సి (DSC) పరిధిలోకి రాని ఉద్యోగాలు (మొత్తం 11):

ఆఫీస్ సబార్డినేట్:

  • శాఖ: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కర్నూలు
  • విద్యార్హత: 7వ తరగతి ఉత్తీర్ణత
  • ఖాళీలు: 01 (బధిరులు – జనరల్)

ఆఫీస్ సబార్డినేట్:

  • శాఖ: పశు సంవర్ధక శాఖ, కర్నూలు
  • విద్యార్హత: 7వ తరగతి ఉత్తీర్ణత
  • ఖాళీలు: 01 (అంధులు – జనరల్)

ఆఫీస్ సబార్డినేట్:

  • శాఖ: రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ కార్యాలయం, కర్నూలు
  • విద్యార్హత: 7వ తరగతి ఉత్తీర్ణత
  • ఖాళీలు: 01 (బధిరులు – జనరల్)

పబ్లిక్ హెల్త్ వర్కర్:

  • శాఖ: కమీషనర్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్
  • విద్యార్హత: 5వ తరగతి ఉత్తీర్ణత
  • ఖాళీలు: 04 (అంధులు-01, బధిరులు-01, శారీరక దివ్యాంగులు-01, MD-01)

పబ్లిక్ హెల్త్ మేస్త్రీ:

  • శాఖ: కమీషనర్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్
  • విద్యార్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత
  • ఖాళీలు: 01 (అంధులు – జనరల్)

ఆఫీస్ సబార్డినేట్:

  • శాఖ: జిల్లా విద్యాధికారి, కర్నూలు
  • విద్యార్హత: 7వ తరగతి ఉత్తీర్ణత
  • ఖాళీలు: 01 (బధిరులు – జనరల్)

ఆఫీస్ సబార్డినేట్:

  • శాఖ: జిల్లా రెవిన్యూ అధికారి, కర్నూలు
  • విద్యార్హత: 7వ తరగతి ఉత్తీర్ణత
  • ఖాళీలు: 02 (శారీరక దివ్యాంగులు-01, MD-01)

అర్హత నిబంధనలు: AP Backlog Posts 2026

  • వయస్సు: 01-07-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 52 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • వైకల్యం: కనీసం 40% నుండి 100% వైకల్యం కలిగిన వారు అర్హులు. బధిర అభ్యర్థులకు నిర్దేశించిన వినికిడి లోపం ఉండాలి.
  • స్థానికత: అభ్యర్థులు తమ తల్లిదండ్రుల స్థానిక నివాస ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: AP Backlog Posts 2026

  • DSC పోస్టులకు: విద్యార్హతలలో పొందిన మార్కుల శాతం ఆధారంగా 1:2 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
  • DSC కాని పోస్టులకు: మొత్తం 50 మార్కులకు వెయిటేజీ ఉంటుంది (వయస్సుకు 20, వైకల్యానికి 20, ఎంప్లాయిమెంట్ సీనియారిటీకి 10 మార్కులు).
  • మెరిట్ జాబితాలోని అభ్యర్థులను విశాఖపట్టణంలోని అప్పిలేట్ మెడికల్ బోర్డుకు నిర్ధారణ కోసం పంపిస్తారు.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమును పూర్తి చేసి, అవసరమైన ధృవీకరణ పత్రాలను (ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హతలు, సదరం సర్టిఫికేట్, ఎంప్లాయిమెంట్ కార్డు మొదలైనవి) గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి జత చేయాలి.

దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా: AP Backlog Posts 2026

సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూలు.

దరఖాస్తులను వ్యక్తిగతంగా గానీ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ పంపవచ్చు. మరిన్ని వివరాలకు www.kurnool.ap.gov.in లేదా www.nandyal.ap.gov.in వెబ్‌సైట్‌లను సందర్శించగలరు. ఏదైనా సందేహాల కోసం 08518-277864 నంబరును సంప్రదించవచ్చు.

Latest govt jobs – apply now !

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06-05-2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2026 సాయంత్రం 5.00 గంటల వరకు.

📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.

📝 నోటిఫికేషన్ కి సంబందించి సందేహాలు ఉన్న కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

📢 మాతో కనెక్ట్ అవ్వండి (Join Our Groups):

Don’t forget to Like, Share and Subscribe! 🔔

AP Backlog Posts 2026

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top