Government Hospital Recruitment 2026: GTGH Machilipatnam Recruitment 2026 | great opporunity |apply fast

https://youtu.be/lXM0QhHkzyE

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మచిలీపట్నంలోని ప్రభుత్వ బోధనా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 పడకల డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల విముక్తి కేంద్రం) లో వివిధ పోస్టులను ఒప్పంద (Contract) మరియు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. Government Hospital Recruitment 2026

పోస్టుల వివరాలు మరియు నెలవారీ వేతనం

  • డాక్టర్ (Full Time): 1 ఖాళీ (OC-Open) – నెలకు రూ. 60,000/-
  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మరియు వొకేషనల్ కౌన్సిలర్: 1 ఖాళీ (OC-Open) – నెలకు రూ. 25,000/-
  • వార్డ్ బాయ్: 2 ఖాళీలు (1-OC-Open, 1-SC) – నెలకు రూ. 13,000/-
  • కౌన్సిలర్: 2 ఖాళీలు (1-OC-Open, 1-SC) – నెలకు రూ. 17,500/-
  • పీర్ ఎడ్యుకేటర్ (Peer Educator): 1 ఖాళీ (OC-Open) – నెలకు రూ. 10,000/-
  • వంట మనిషి (Cook): 1 ఖాళీ (OC-Open) – నెలకు రూ. 10,000/-
  • చౌకీదార్: 2 ఖాళీలు (1-OC-Open, 1-SC) – నెలకు రూ. 9,000/-
  • హౌస్ కీపింగ్ వర్కర్: 1 ఖాళీ (OC-Open) – నెలకు రూ. 9,000/-
  • యోగా థెరపిస్ట్/ డ్యాన్స్/ మ్యూజిక్/ ఆర్ట్ టీచర్: 1 ఖాళీ (OC-Open) – నెలకు రూ. 5,000/-

అర్హతలు మరియు వయస్సు:

  • వయస్సు: 01.03.2026 నాటికి గరిష్టంగా 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
  • విద్యార్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్, డిగ్రీ, 8వ తరగతి ఉత్తీర్ణత మరియు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు రుసుము: Government Hospital Recruitment 2026

అభ్యర్థులు “Hospital Development Society, Govt. Teaching General Hospital Machilipatnam” పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయాలి: ఈ dD ని అప్లికేషన్ కి జత చేయాలి. Government Hospital Recruitment 2026

  • OC అభ్యర్థులకు: రూ. 300/-
  • BC/EWS అభ్యర్థులకు: రూ. 300/-
  • SC/ST అభ్యర్థులకు: రూ. 100/-
  • దివ్యాంగులకు: ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

దరఖాస్తు చేయు విధానం:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://krishna.ap.gov.in/ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. భర్తీ చేసిన దరఖాస్తును అవసరమైన ధృవీకరణ పత్రాలతో కలిపి మచిలీపట్నంలోని ప్రభుత్వ బోధనా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభం: 12.05.2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: 22.05.2026 (సాయంత్రం 3 గంటల వరకు ఇన్-పర్సన్, సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా)
  • మెరిట్ జాబితా ప్రదర్శన: 08.06.2026
  • తుది మెరిట్ జాబితా: 09.06.2026

latest andhra pradesh jobs ! apply now

📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా  కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

📢 మాతో కనెక్ట్ అవ్వండి (Join Our Groups):

📌 Important Note: Please apply only after checking the official website for each notification. We provide information only through our website and channel.

📝 If you have any doubts regarding this notification, please comment and I will definitely reply.

Don’t forget to Like, Share and Subscribe! 🔔

📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా  కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top