1). విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA), మెడికల్ డిపార్ట్మెంట్లోని G.J. హాస్పిటల్లో పని చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసారు.
2). విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIMV), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
Latest job notifications released in this week
3). బాపట్ల జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ
4). తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. TGPSC అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్ 2026: 20 ఖాళీలు, అర్హతలు మరియు పూర్తి వివరాలు.
Latest job notifications released in this week
5). Notherrn Coald Fields (NCL) ఇటీవల వివిధ పారామెడికల్ సిబ్బంది, HEMM ఆపరేటర్ మరియు ఓవర్సీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
6). భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), అనుభవజ్ఞులైన ఇంజనీర్ల కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది.
Latest job notifications released in this week
7). కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ మరియు పయనీర్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
8). ఎయిమ్స్ మంగళగిరి (AIIMS Mangalagiri) నుండి సీనియర్ రెసిడెంట్ మరియు సీనియర్ డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
9). ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), బీబీనగర్ (హైదరాబాద్), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
Latest job notifications released in this week




