ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వితీయ శ్రేణి ఆరోగ్య శాఖ (DSH), చిత్తూరు జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న పారామెడికల్ మరియు ఇతర సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. AP DSH Chittoor District Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS), చిత్తూరు జిల్లా |
| post name | ఎలక్ట్రీషియన్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ప్లంబర్, GDA, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ |
| total vacancies | 18 పోస్టులు |
| last date | 04-07-2026 (సాయంత్రం 5:30 గంటల వరకు) |
| qualification | 10వ తరగతి / ఐటిఐ / డిప్లొమా |
| salary | pay scale | రూ. 15,000/- నుండి రూ. 22,460/- వరకు (పోస్టును బట్టి) |
| category | కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు |
| who will apply | అర్హులైన లోకల్/ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
ఎలక్ట్రీషియన్ (కాంట్రాక్ట్): 01 పోస్టు (జీతం: రూ. 22,460/-)
థియేటర్ అసిస్టెంట్ (అవుట్‌సోర్సింగ్): 04 పోస్టులు (జీతం: రూ. 15,000/-)
ల్యాబ్ అటెండెంట్ (అవుట్‌సోర్సింగ్): 01 పోస్టు (జీతం: రూ. 15,000/-)
ప్లంబర్ (అవుట్‌సోర్సింగ్): 01 పోస్టు (జీతం: రూ. 18,500/-)
GDA/MNO/FNO (అవుట్‌సోర్సింగ్): 06 పోస్టులు (జీతం: రూ. 15,000/-)
పోస్ట్ మార్టం అసిస్టెంట్ (అవుట్‌సోర్సింగ్): 03 పోస్టులు (జీతం: రూ. 15,000/-)
ఆఫీస్ సబార్డినేట్ (అవుట్‌సోర్సింగ్): 02 పోస్టులు (జీతం: రూ. 15,000/-)
అర్హతలు (Eligibility)
విద్యా అర్హతలు: AP DSH Chittoor District Recruitment 2026
పోస్టును బట్టి 10వ తరగతి పాస్ లేదా ఐటిఐ (ప్లంబింగ్/ఫిట్టర్/మెకానిక్/ఎలక్ట్రికల్) లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్, ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి.
వయోపరిమితి: AP DSH Chittoor District Recruitment 2026
01.07.2025 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/BC/EWS వారికి 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం (Selection Process)
మొత్తం 100 మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
అర్హత పరీక్ష మార్కులకు 75% వెయిటేజీ, సీనియారిటీకి గరిష్టంగా 10 మార్కులు, మరియు గత ప్రభుత్వ సేవా అనుభవానికి (కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్/కోవిడ్ విధులు) గరిష్టంగా 15% వెయిటేజీ ఇవ్వబడుతుంది. AP DSH Chittoor District Recruitment 2026
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని రెండు సెట్ల ధృవీకరణ పత్రాలతో (Self-Attested) జతచేయాలి.
పూర్తి చేసిన భౌతిక దరఖాస్తులను “డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కార్యాలయం, చిత్తూరు జిల్లా” లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సమర్పించాలి.
ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 500/- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ‘DCHS Chittoor’ పేరిట తీయాలి (దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది).
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ తేదీ: 25-06-2026
దరఖాస్తుల సమర్పణ గడువు: 27-06-2026 నుండి 04-07-2026 (సాయంత్రం 5:30 వరకు)
తాత్కాలిక మెరిట్ లిస్ట్ విడుదల: 14-07-2026
ఫైనల్ మెరిట్ లిస్ట్ & నియామక ఉత్తర్వులు: 18-07-2026 నుండి 22-07-2026 వరకు
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
స్థానిక జిల్లాలోనే ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసే మంచి అవకాశం. AP DSH Chittoor District Recruitment 2026
నిర్దేశిత కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ నిబంధనల ప్రకారం నెలవారీ స్థిర వేతనం అందుతుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ప్రాథమికంగా కేవలం ఒక సంవత్సరం కాలపరిమితి మాత్రమే ఉంటుంది. AP DSH Chittoor District Recruitment 2026
నిబంధనల ఉల్లంఘన జరిగితే ఒక నెల ముందస్తు నోటీసుతో ఉద్యోగం నుండి తొలగించే అవకాశం ఉంటుంది.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
AP DSH Chittoor District Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
చిత్తూరు జిల్లా నోటిఫికేషన్‌లో ఉన్న మొత్తం ఖాళీల సంఖ్య ఎంత మరియు ఏ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు?
మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన, మిగిలిన పోస్టులను (GDA, ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ మొదలైనవి) అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా ఉద్యోగాల ఎంపికకు కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు?
తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు 22-07-2026 న కౌన్సిలింగ్ నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.
ఈ నోటిఫికేషన్ అప్లికేషన్లు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి?
దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ (https://chittoor.ap.gov.in) లో 26/06/2026 ఉదయం 10:00 గంటల నుండి 04/07/2026 సాయంత్రం 05:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తుతో పాటు ఎన్ని సెట్ల సర్టిఫికెట్లు జతచేయాలి?
భర్తీ చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అన్ని అవసరమైన సర్టిఫికెట్ల (Self-Attested) రెండు సెట్లను జతచేసి సమర్పించాల్సి ఉంటుంది.
వయోపరిమితి సడలింపులు ఏ విధంగా ఉన్నాయి?
సాధారణ వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాలు. SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 3 సంవత్సరాల వయోసడలింపు కలదు.




