APMSRB Assistant Professor Recruitment 2026 | GMC Piduguralla Recruitment 2026 | Regular posts | Great chance don’t miss.

APMSRB Assistant Professor Recruitment 2026: పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు చదవండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB), పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో రెగ్యులర్ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి వెళ్లి ఒక ఉద్యోగం సాదించవచ్చు. APMSRB Assistant Professor Recruitment 2026

organisationఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB)
post nameఅసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor)
total vacancies08 పోస్టులు
last date02-06-2026
qualificationPG Degree (MD/MS/DNB) / M.Sc. with Ph.D. మరియు సీనియర్ రెసిడెన్సీ
salary | pay scaleరూ. 68,900 – రూ. 2,05,500 (బేసిక్ పే పై 50% ఇన్సెంటివ్ అదనం)
categoryప్రభుత్వ ఉద్యోగాలు (రెగ్యులర్ బేసిస్)
districtపల్నాడు జిల్లా (పిడుగురాళ్ల)

latest andhra pradesh jobs ! apply now

మొత్తం ఖాళీలు: 08 | APMSRB Assistant Professor Recruitment 2026

  • అనాటమీ (Anatomy): 01
  • ఫిజియాలజీ (Physiology): 02
  • ఫార్మకాలజీ (Pharmacology): 01
  • మైక్రోబయాలజీ (Microbiology): 01
  • కమ్యూనిటీ మెడిసిన్ (Community Medicine): 02
  • డి.వి.ఎల్ (DVL): 01

విద్యార్హత: APMSRB Assistant Professor Recruitment 2026

సంబంధిత స్పెషాలిటీలో MCI/NMC గుర్తింపు పొందిన సంస్థ నుండి పీజీ డిగ్రీ (MD/MS/DNB) ఉత్తీర్ణత మరియు ఒక సంవత్సరం సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసి ఉండాలి.

మెడికల్ అభ్యర్థులు లేని పక్షంలో అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ విభాగాలకు రెగ్యులర్ ఇన్-క్యాంపస్ ద్వారా సంబంధిత సబ్జెక్టులో M.Sc. మరియు Ph.D. చేసిన నాన్-మెడికల్ అభ్యర్థులను (గరిష్టంగా 30% పోస్టుల వరకు) కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

వయోపరిమితి:

అభ్యర్థుల వయస్సు 01.07.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి (నోటిఫికేషన్ తేదీ నాటికి 69 ఏళ్ల లోపు ఉండాలి).

మొత్తం 100 మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది: APMSRB Assistant Professor Recruitment 2026

  1. 75 మార్కులు: క్వాలిఫైయింగ్ పరీక్షలో (PG/M.Sc) సాధించిన మార్కుల శాతానికి ఇస్తారు.
  2. 10 మార్కులు: పీజీ పూర్తి చేసిన తర్వాత అనుభవానికి (గరిష్టంగా 10 మార్కుల వరకు) ఇస్తారు.
  3. 05 మార్కులు: సెంట్రల్ ఇన్‌స్టిట్యూషన్స్ లో పీజీ చేసిన వారికి వెయిటేజీ ఇస్తారు.
  4. 15 మార్కులు: ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ బేసిస్ లేదా కోవిడ్-19 డ్యూటీలు చేసిన వారికి సర్వీస్ వెయిటేజీ ఇవ్వబడుతుంది.

అర్హత గల అభ్యర్థులు అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీల సెట్ మరియు అప్లికేషన్ ఫారమ్‌తో కింద తెలిపిన తేదీ మరియు వేదిక వద్దకు నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూ కి హాజరుకావాలి.

ఇంటర్వ్యూ వేదిక:

  • O/o Director of Medical Education, పాత ప్రభుత్వ ఆసుపత్రి, హనుమాన్‌పేట, విజయవాడ.
  • అప్లికేషన్ ఫీజు:
    • OC అభ్యర్థులకు: రూ. 2000/-
    • SC, ST, BC, EWS, దివ్యాంగులు మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు: రూ. 1800/-
    • (ఫీజును వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ సమయంలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాలి).

జతచేయాల్సిన పత్రాలు:

ఆధార్ కార్డ్, SSC సర్టిఫికెట్, 4 నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్/EWS సర్టిఫికెట్, MBBS & PG ప్రొవిజనల్ మరియు మార్క్స్ మెమోలు, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, సీనియర్ రెసిడెన్సీ సర్టిఫికెట్, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికెట్ (వర్తిస్తే).

నోటిఫికేషన్ విడుదల తేదీ: 22-05-2026

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 02-06-2026 (ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు)

అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification)[ఇక్కడ క్లిక్ చేయండి]
ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ (Apply Online)[ఇక్కడ క్లిక్ చేయండి]

📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.

📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా  కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

APMSRB అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూ ఎప్పుడు మరియు ఎక్కడ జరుగుతుంది?

ఈ పోస్టుల భర్తీకి 02-06-2026 న ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు “డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆఫీస్, పాత ప్రభుత్వ ఆసుపత్రి, హనుమాన్‌పేట, విజయవాడ” లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.

నాన్-మెడికల్ (Non-Medical) అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?

అవును, అర్హులైన మెడికల్ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో.. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ విభాగాలలో రెగ్యులర్ ఇన్-క్యాంపస్ ద్వారా సంబంధిత సబ్జెక్టులో M.Sc. మరియు Ph.D. పూర్తి చేసిన నాన్-మెడికల్ అభ్యర్థులను గరిష్టంగా 30% ఖాళీల వరకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ కాలేజీలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు?

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల (Government Medical College, Piduguralla) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ ఫీజు ఎంత? దీనిని ఎలా చెల్లించాలి?

OC అభ్యర్థులకు రూ. 2000/-, మరియు SC, ST, BC, EWS, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 1800/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ ఫీజును వాక్-ఇన్-ఇంటర్వ్యూ సమయంలో కేవలం ఆన్‌లైన్ మోడ్ (Online Mode) ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియలో కాంట్రాక్ట్ లేదా కోవిడ్-19 డ్యూటీలు చేసిన వారికి వెయిటేజీ ఉంటుందా?

అవును, ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేసిన వారికి గరిష్టంగా 15 మార్కుల వరకు సర్వీస్ వెయిటేజీ లభిస్తుంది. ఇందులో గిరిజన ప్రాంతాల్లో చేసిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో 2.0 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో 1.0 మార్కు చొప్పున మరియు కోవిడ్-19 విధులు నిర్వహించిన వారికి ప్రతి 6 నెలలకు 5.0 మార్కుల చొప్పున వెయిటేజీ ఇస్తారు.

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top