AP POLYCET 2026 Results:
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (AP POLYCET 2026) రాసిన విద్యార్థులకు ముఖ్య గమనిక. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ఏపీ పాలిసెట్ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి ఫలితాలను మరియు ర్యాంక్ కార్డును కింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP POLYCET ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో ఫలితాలను సులభంగా చూసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:ముందుగా కింద ఇవ్వబడిన ‘Direct Link’ పై క్లిక్ చేయండి.అక్కడ మీకు “POLYCET Rank Card” అనే ఆప్షన్ కనిపిస్తుంది.మీ Hall Ticket Number ను ఎంటర్ చేయండి.’Submit’ లేదా ‘View Result’ బటన్ పై క్లిక్ చేయండి.మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ లేదా PDF సేవ్ చేసుకోండి.
ముఖ్యమైన లింక్స్ (Important Links):
⚡ AP POLYCET 2026 Results Check Here: [ఇక్కడ క్లిక్ చేయండి – Direct Link] అని క్రింద బటన్ ఉంది కదా అక్కడ నొక్కండి (గమనిక: సర్వర్ బిజీగా ఉంటే ఒకటికి రెండుసార్లు ప్రయత్నించండి)
ఫలితాల తర్వాత ప్రక్రియ (What After Results?):
ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియకు సిద్ధం కావాలి.Rank Card: మీ ర్యాంక్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోండి, ఇది కౌన్సెలింగ్ సమయంలో అవసరం.Counseling Dates: త్వరలోనే వెబ్ కౌన్సెలింగ్ తేదీలను ప్రభుత్వం ప్రకటిస్తుంది.Certificates: మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోండి.
ఏపీ పాలిసెట్ ఫలితాలకు సంబంధించిన మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం మన వెబ్‌సైట్ tajajobs.in ను ప్రతిరోజూ సందర్శించండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.




