తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం లభించింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), హైదరాబాద్ సనత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) లో ఖాళీగా ఉన్న వివిధ రకాల టెక్నికల్, అలైడ్, అడ్మినిస్ట్రేటివ్ మరియు సపోర్ట్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. TIMS Sanath Nagar Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ Medical Sciences (NIMS), హైదరాబాద్ |
| post name | టెక్నికల్, అలైడ్, అడ్మినిస్ట్రేటివ్ మరియు సపోర్ట్ సర్వీసెస్ పోస్టులు |
| total vacancies | 122 (టెక్నీషియన్: 98, అడ్మినిస్ట్రేటివ్: 24) |
| last date | 06.07.2026 (సాయంత్రం 4:00 గంటల వరకు) |
| qualification | పోస్టును బట్టి B.Sc, Diploma, ITI, Degree, PG, MBA, CA మరియు అనుభవం |
| salary | pay scale | పోస్టుని బట్టి |
| category | కాంట్రాక్ట్ ఉద్యోగాలు (TIMS, సనత్ నగర్ లో నియమించబడతారు) |
| who will apply | అర్హత గల తెలంగాణ అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
టెక్నీషియన్ పోస్టులు (మొత్తం: 98): TIMS Sanath Nagar Recruitment 2026
- ల్యాబ్ టెక్నీషియన్ Gr-II: 34
- అనస్థీషియా టెక్నీషియన్: 20
- ఎక్స్-రే/సి-ఆర్మ్ టెక్నీషియన్ Gr-II: 10
- ఈసిజి టెక్నీషియన్: 06
- క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్: 06
- బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ Gr-II: 04
- సిటి టెక్నీషియన్ Gr-II: 04
- ఎంఆర్ఐ టెక్నీషియన్: 04
- సిఎస్ఎస్డి టెక్నీషియన్: 04
- ఈఈజీ టెక్నీషియన్ Gr-II: 02
- బయోమెడికల్ టెక్నీషియన్: 02
- ఆడియోమెట్రీ టెక్నీషియన్: 01
- ఆడియో విజువల్ టెక్నీషియన్: 01
అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు (మొత్తం: 24): TIMS Sanath Nagar Recruitment 2026
- సీనియర్ అసిస్టెంట్: 05
- సూపర్వైజర్: 04
- హెల్త్ ఇన్స్పెక్టర్: 04
- అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 02
- డిప్యూటీ రిజిస్ట్రార్/ డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్: 02
- అసిస్టెంట్ రిజిస్ట్రార్/అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్: 02
- అకౌంటెంట్: 02
- మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (జూనియర్): 01
- స్టాటిస్టిషియన్: 01
- అకౌండ్స్ ఆఫీసర్/ఫైనాన్షియల్ కంట్రోలర్: 01
అర్హతలు (Eligibility)
వయస్సు (01.07.2026 నాటికి): TIMS Sanath Nagar Recruitment 2026
- టెక్నికల్ మరియు సపోర్ట్ సర్వీసెస్ పోస్టులకు: 35 సంవత్సరాలు మించకూడదు.
- అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు: 45 సంవత్సరాలు మించకూడదు.
- వయోసడలింపు: SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
విద్యార్హత & అనుభవం: TIMS Sanath Nagar Recruitment 2026
పోస్టుల వారీగా సంబంధిత సబ్జెక్టులలో B.Sc, Diploma, ITI, Degree, M.Sc, MBA, CA ఉత్తీర్ణతతో పాటు ఆసుపత్రులు/సంస్థలలో అవసరమైన అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం (Selection Process)
వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది: TIMS Sanath Nagar Recruitment 2026
- 10 లోపు దరఖాస్తులు వస్తే: కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- 11 నుండి 30 దరఖాస్తులు వస్తే: అర్హతలు మరియు అనుభవం ఆధారంగా స్క్రీనింగ్ చేసి, ఆపై ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- 30 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే: రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ మరియు/లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అభ్యర్థులు తమ దరఖాస్తులను/C.V.లను అవసరమైన అన్ని ధృవపత్రాల (self-attested) నకళ్లతో కలిపి నేరుగా లేదా పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: The Executive Registrar, Nizam’s Institute of Medical Sciences, Punjagutta, Hyderabad – 500082.
అప్లికేషన్ ఫీజు: రూ. 1,000/- (SC/ST అభ్యర్థులకు రూ. 500/-). దీనిని ‘The Director, NIMS, Hyderabad’ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో లేదా NIMS లోని ఐపీ బిల్లింగ్ కౌంటర్ ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తు కవరు (Envelope) పై “Application for the Post of ________ under TIMS Sanath Nagar Recruitment – 2026” అని తప్పనిసరిగా రాయాలి.
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 22.06.2026, TIMS Sanath Nagar Recruitment 2026
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 06.07.2026 (సాయంత్రం 4:00 గంటల వరకు)
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ప్రతిష్టాత్మకమైన నిమ్స్ (NIMS) మరియు టిమ్స్ (TIMS) సంస్థలలో పనిచేసే అవకాశం లభిస్తుంది. TIMS Sanath Nagar Recruitment 2026
నెలకు రూ. 32,500 నుండి రూ. 80,000 వరకు ఆకర్షణీయమైన స్థిర వేతనం అందుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఇది కేవలం ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన పూర్తి తాత్కాలిక కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రమే.
భవిష్యత్తులో రెగ్యులర్ నియామకం లేదా సర్వీస్ క్రమబద్ధీకరణ (Regularization) క్లెయిమ్ చేయడానికి ఎలాంటి హక్కు ఉండదు.
కాంట్రాక్ట్ వ్యవధిలో ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ఇతర బాహ్య ఉద్యోగాలు చేయడానికి వీలుండదు.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
TIMS Sanath Nagar Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చా?
లేదు, దరఖాస్తులను నోటిఫికేషన్లో పేర్కొన్న ఫార్మాట్లో అవసరమైన సర్టిఫికెట్ల నకళ్లతో కలిపి ఆఫ్-లైన్ (నేరుగా లేదా పోస్ట్) ద్వారా మాత్రమే నిమ్స్ కార్యాలయంలో సమర్పించాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు?
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 98 టెక్నీషియన్ పోస్టులు, 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఎప్పుడు?
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను 06.07.2026 సాయంత్రం 4:00 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఎంపిక ఉంటుంది. 10 లోపు దరఖాస్తులు వస్తే ఇంటర్వ్యూ, 11-30 వస్తే స్క్రీనింగ్ & ఇంటర్వ్యూ, 30 కంటే ఎక్కువ వస్తే రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు రుసుము (Application Fee) ఎంత?
జనరల్/BC అభ్యర్థులకు రూ. 1,000/- మరియు SC/ST అభ్యర్థులకు రూ. 500/- గా నిర్ణయించారు. దీనిని డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో చెల్లించాలి.
ఈ ఉద్యోగాల కాలపరిమితి ఎంత?
ఇవి పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఉద్యోగాలు. చేరిన తేదీ నుండి ఒక సంవత్సరం (01 Year) పాటు లేదా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు మాత్రమే ఈ ఒప్పందం అమలులో ఉంటుంది.




