ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH) నుండి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (CAS) పోస్టుల భర్తీకి వాక్-ఇన్-రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. AP DSH CAS guntur Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (సెకండరీ హెల్త్), గుంటూరు జిల్లా |
| post name | సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్ (CAS Specialists) మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ (CAS General) |
| total vacancies | 17 ఖాళీలు |
| last date | 18-06-2026 (వాక్-ఇన్ రిక్రూట్మెంట్ తేదీ) |
| qualification | MBBS, PG Degree / DNB / Diploma (సంబంధిత స్పెషాలిటీలో) మరియు AP మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ |
| salary | pay scale | |
| category | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు (ఒప్పంద ప్రాతిపదికన – Contract Basis) |
| who will apply | అర్హత కలిగిన లోకల్ మరియు నాన్-లోకల్ అభ్యర్థులు (ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు) |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో (DH/AH/CHC/MCH) ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు: AP DSH CAS guntur Recruitment 2026
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్ (CAS Specialists): 06 పోస్టులు
- గైనకాలజీ (Gynecology): 02 పోస్టులు
- జనరల్ సర్జరీ (General Surgery): 02 పోస్టులు
- రేడియాలజీ (Radiology): 01 పోస్ట్
- పీడియాట్రిక్స్ (Pediatrics): 01 పోస్ట్
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ (CAS General – MBBS): 11 పోస్టులు AP DSH CAS guntur Recruitment 2026
అర్హతలు (Eligibility)
విద్యా అర్హతలు: AP DSH CAS guntur Recruitment 2026
- CAS Specialist: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో PG Degree / DNB / Diploma లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
- CAS General: అభ్యర్థులు MBBS డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి (31.05.2026 నాటికి): AP DSH CAS guntur Recruitment 2026
- గరిష్ట వయోపరిమితి: 42 సంవత్సరాలు.
- వయోపరిమితి సడలింపులు:
- SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
- దివ్యాంగులకు (Differently Abled): 10 సంవత్సరాలు (గరిష్ట వయస్సు 52 ఏళ్లు దాటకూడదు)
- ఎక్స్-సర్వీస్‌మెన్: 3 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము: AP DSH CAS guntur Recruitment 2026
- ఎటువంటి ఫీజు లేదు (No Fees).
ఎంపిక విధానం (Selection Process)
ఈ నియామకాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతాయి (మొత్తం మార్కులు: 100):
- అర్హత పరీక్ష మార్కులు (75 మార్కులు): PG Degree/DNB లో సాధించిన మార్కులకు 75% వెయిటేజీ, PG Diploma కి 65%, మరియు MBBS మార్కులకు 75% వెయిటేజీ ఇవ్వబడుతుంది.
- సీనియారిటీ వెయిటేజీ (గరిష్టంగా 10 మార్కులు): అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించినప్పటి నుండి నోటిఫికేషన్ విడుదల తేదీ వరకు ఏడాదికి 1 మార్కు చొప్పున ఇస్తారు.
- ప్రభుత్వ సేవా వెయిటేజీ (గరిష్టంగా 15 మార్కులు): ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్/కోవిడ్-19 విధులు నిర్వహించిన వారికి ఈ క్రింది విధంగా మార్కులు కేటాయిస్తారు:
- గిరిజన ప్రాంతం (Tribal Area): ప్రతి 6 నెలలకు 2.5 మార్కులు
- గ్రామీణ ప్రాంతం (Rural Area): ప్రతి 6 నెలలకు 2 మార్కులు
- పట్టణ ప్రాంతం (Urban Area): ప్రతి 6 నెలలకు 1 మార్కు
- కోవిడ్-19 విధులు: ప్రతి 6 నెలల సేవకు 5 మార్కులు.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
ది ఒక వాక్-ఇన్ రిక్రూట్మెంట్ (Walk-In Recruitment).
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను భర్తీ చేసి, దానికి అవసరమైన అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్ల నకళ్లను (Attested Copies) జతచేయాలి.
18-06-2026 తేదీన నేరుగా వాక్-ఇన్ రిక్రూట్మెంట్ జరిగే ప్రదేశానికి వెళ్లి అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
జతచేయాల్సిన పత్రాలు: AP DSH CAS guntur Recruitment 2026
- MBBS / PG Degree / Diploma మార్కుల మెమోలు మరియు డిగ్రీ సర్టిఫికెట్లు.
- ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
- పుట్టిన తేదీ ధృవీకరణ కోసం SSC లేదా తత్సమాన సర్టిఫికేట్.
- కాంట్రాక్ట్ సర్వీస్/కోవిడ్-19 సర్వీస్ సర్టిఫికేట్ (సంబంధిత అధికారి సంతకంతో).
- కుల ధృవీకరణ పత్రం / EWS సర్టిఫికేట్ (వర్తించే వారికి).
- సదరమ్ (SADAREM) దివ్యాంగత్వ సర్టిఫికేట్ (వర్తించే వారికి).
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 08-06-2026
వాక్-ఇన్ ఇంటర్వ్యూ & దరఖాస్తుల సమర్పణ తేదీ: 18-06-2026
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ఆకర్షణీయమైన వేతనం: స్పెషలిస్ట్ వైద్యులకు నెలకు రూ.1,10,000/- మరియు జనరల్ అసిస్టెంట్ సర్జన్లకు రూ.61,960/- చొప్పున భారీ వేతనం లభిస్తుంది.
భవిష్యత్తు వెయిటేజీ: ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ సర్వీస్ చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే రెగ్యులర్ నియామకాల్లో సర్వీస్ వెయిటేజీ మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
సొంత జిల్లాలో సేవలు: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే నియామకాలు ఉండటం వల్ల స్థానిక అభ్యర్థులకు ఎంతో ప్రయోజనకరం.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
తాత్కాలిక నియామకం: ఈ రిక్రూట్మెంట్ కేవలం ఒక సంవత్సరం కాలానికి లేదా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు మాత్రమే (ఏది ముందైతే అది) ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) చేపట్టబడుతోంది.
నిబంధనలు: ప్రస్తుతం పీజీ (PG) లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
కంపల్సరీ హెడ్ క్వార్టర్స్ స్టే: ఎంపికైన అభ్యర్థులు డిపార్ట్మెంట్ కేటాయించిన హెడ్ క్వార్టర్స్‌లోనే తప్పనిసరిగా నివాసం ఉండవలసి ఉంటుంది. AP DSH CAS guntur Recruitment 2026
ముఖ్యమైన లింకులు (Important Links)
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అప్లికేషన్ లింక్ | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
AP DSH CAS guntur Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | |
| post name | |
| total vacancies | |
| last date | |
| qualification | |
| salary | pay scale | |
| category | |
| who will apply |
ఉద్యోగాల వివరాలు (Post Details)
అర్హతలు (Eligibility)
ఎంపిక విధానం (Selection Process)
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
ముఖ్యమైన తేధీలు (Important dates)
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ముఖ్యమైన లింకులు (Important Links)
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| ఆన్లైన్ అప్లికేషన్ లింక్ (Apply Online) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
AIIMS Bibinagar Faculty Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?
దీనికి ఆన్లైన్ దరఖాస్తులు లేవు. ఆసక్తి గల అభ్యర్థులు 18-06-2026 తేదీన నేరుగా వాక్-ఇన్ రిక్రూట్మెంట్కు హాజరై తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పీజీ (PG) చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చా?
లేదు, ప్రస్తుతం పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సులు అభ్యసిస్తున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు.
అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?
ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
ఈ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలా?
లేదు, ఇవి కేవలం ఒక సంవత్సరం కాల పరిమితితో ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) భర్తీ చేయబడుతున్న పోస్టులు.




